సోమవారం, 18 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 జనవరి 2024 (18:42 IST)

జీలకర్ర నీరు(జీరా వాటర్) తాగితే ప్రయోజనాలు తెలుసా?

జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి.
జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది.
స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్‌కి వుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో జీరా వాటర్ సాయపడుతుంది.