మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 జూన్ 2023 (22:44 IST)

రాత్రిపూట పనీర్ తింటే ఏమవుతుంది?

paneer
పనీర్. ఇది శరీరానికి ప్రోటీన్‌ను పుష్కలంగా అందిస్తుంది. పనీర్ తింటుంటే అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాత్రిపూట పనీర్ తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పనీర్ తింటే అజీర్ణ సమస్య తలెత్తుతుంది. కొంతమంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడవచ్చు. పనీర్ రక్తపోటును కలిగిస్తుంది, ఫలితంగా గుండె సమస్యలకు దారితీస్తుంది.
 
పనీర్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇది పాల ఉత్పత్తి అయినందున, పనీర్ మొటిమలను ప్రేరేపిస్తుంది. అజీర్ణ సమస్యలు తలెత్తడం వల్ల నిద్ర రుగ్మతలతో బాధపడవచ్చు.
రాత్రిపూట పనీర్ తీసుకోవడం వల్ల గ్యాస్ వస్తుంది.