మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (09:19 IST)

అల్లం టీతో అనర్ధాలెన్నో....

చాలామందికి అల్లం టీ సేవించే అలవాటు ఉంటుంది. ఒక రకంగా ఈ టీ ఆరోగ్యానికి మేలుచేసినా... అనేక అనార్ధాలను కూడా కలిగిస్తుంది. అలాంటి అనర్ధాలను ఓసారి పరిశీలిస్తే... అల్లం టీ సేవించగానే కొంతమందికి పొట్టలో వికా

చాలామందికి అల్లం టీ సేవించే అలవాటు ఉంటుంది. ఒక రకంగా ఈ టీ ఆరోగ్యానికి మేలుచేసినా... అనేక అనార్ధాలను కూడా కలిగిస్తుంది. అలాంటి అనర్ధాలను ఓసారి పరిశీలిస్తే... అల్లం టీ సేవించగానే కొంతమందికి పొట్టలో వికారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 
 
కారం, మసాల దినుసుల విధంగానే అల్లం కూడా మంట కలుగజేస్తుంది. అల్లం టీ తాగటం వలన స్కిన్‌ రాషెస్‌ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది. బ్లీడింగ్‌ సమస్యలున్న వారు అల్లం టీకి దూరంగా ఉండాలి. అందువల్ల ఎక్కువగా అల్లం టీ సేవించరాదని వైద్యులు సలహా ఇస్తున్నారు.