శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (11:39 IST)

షాకింగ్ పాత్రలో సమంత, లెస్బియన్‌గా నటిస్తుందట

టాలీవుడ్ అగ్రనటీమణుల్లో ఒకరైన సమంత షాకింగ్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ తెరకెక్కించనున్న ఆంగ్ల ఫీచర్ ఫిల్మ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంతో సంతోషంగా వుందంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.

 
సమంత ఈ చిత్రంలో లెస్బియన్ పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అడుగుపెట్టిన సమంత హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ రాణించాలంటూ ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు.