బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2022 (19:18 IST)

నటి తునీషా శర్మ అంత్యక్రియలు.. స్పృహతప్పి పడిపోయిన తల్లి

Tunisha Sharma
Tunisha Sharma
ప్రముఖ టీవీ సీరియల్‌ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాలీవుడ్ లో దిగ్భ్రాంతికి గురిచేసింది. 
Tunisha Sharma
Tunisha Sharma




టీవీ సీరియల్ సెట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది తునీషా. ఆమెను ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
తునీషా శర్మ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
Tunisha Sharma
Tunisha Sharma



తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించింది. తునీషా సహనటుడు షీజన్ ఖాన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై అరెస్టు చేసి, వసాయ్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.


Tunisha Sharma

 
తునీషా శర్మ అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. 
ఈ సందర్భంగా తునీషా శర్మ తల్లి స్పృహతప్పి పడిపోయింది.

Tunisha Sharma
షీజాన్ ఖాన్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. 
తునీషా శర్మ అంత్యక్రియలను ముంబైలోని మీరా రోడ్ ప్రాంతంలో నిర్వహించారు. 

Tunisha Sharma