మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (22:07 IST)

బ్లాక్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

black tea
బ్లాక్ టీ. ఈ బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకం. ఈ టీని తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వుండటంతో చాలామంది సాధారణ టీకి బదులుగా దీన్ని తాగుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా వుంటుంది.
 
హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలా అనారోగ్యాల బారిన పడకుండా నిరోధిస్తుంది.