బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (14:59 IST)

ఉదయాన్నే వెల్లుల్లి తీసుకుంటే...

వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందిస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా,

వెల్లుల్లి గురించి తెలియని వారు దాదాపు ఉండరనే చెప్పాలి, నిజానికి వెల్లుల్లి ఆహార పదార్థాలకు అద్భుత రుచిని అందిస్తుంది. అన్ని రకాల ఆహార పదార్థాలలో వాడే ఇంట్లో ఉండే సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. అంతేకాకుండా, ఇది ప్రత్యేక ఔషద గుణాలను కలిగివుంటుంది. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించటానికి దీనిని వాడతారు. ఇంకా దీనివల్ల ఉపయోగాలేంటో పరిశీలిద్ధాం.

* రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
* బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
* శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది.
* జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నశింపజేస్తుంది.
* అధిక రక్తపోటు సమస్య నుంచి గట్టెక్కిస్తుంది.
* మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది.
* రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
* ఒత్తిడి, ఉబ్బసం వంటి వాటిని నయం చేస్తుంది.