శుక్రవారం, 18 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (10:51 IST)

ఏం కష్టమొచ్చిందో... కుటుంబ సభ్యుల్ని అంతంచేసి.. ఆత్మహత్య!

అమెరికాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఓ కుటుంబ యజమాని భార్యతో పాటు.. ముగ్గురు బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

అమెరికాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఓ కుటుంబ యజమాని భార్యతో పాటు.. ముగ్గురు బిడ్డలను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఫిలడెల్ఫియాకు వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలోని సింకింగ్‌ స్ప్రింగ్ నగరానికి చెందిన మార్క్‌ షార్ట్ అనే వ్యక్తికి ఆయన భార్య మేగన్‌, వారి ముగ్గురు పిల్లలు లియానా, మార్క్‌, విల్లోగా జిల్లా అటార్నీ జాన్‌ ఆడమ్స్‌ గుర్తించారు. కాగా ఈ ఘటన వెనుకగల కారణాలు తెలియరాలేదు. ఈ ఆత్మహత్య ఘటన మాత్రం స్థానికంగా కలకలం సృష్టించింది.