సంబంధిత వార్తలు
- అంపైర్ బూటు తాకిన జకోవిచ్.. కారణం ఏంటో తెలుసా?
- ధోనీ.. ధోనీ.. అని అరిచిన ఫ్యాన్స్.. గుర్రుగా చూసిన కోహ్లీ.. (video)
- బెంగూళూరు వన్డే : ఆస్ట్రేలియా బ్యాటింగ్ - భారత్కు అగ్నిపరీక్ష
- 7000 పరుగుల మైలురాయిని చేరిన రోహిత్ శర్మ.. కానీ గాయం వీడలేదు..
- కంగారూలపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. 36 పరుగుల తేడాతో గెలుపు
యాంకర్ మెడలో పాము.. బుసలు కొట్టడంతో గజగజ వణికిపోయింది... (Video)
woman anchor
ఈ వివరాలను పరిశీలిస్తే, పాముల భద్రత, విష సర్పాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తూ ఓ మహిళా జర్నలిస్టు ఓ ప్రోగ్రాం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెడలో పామును వేసుకుంది. ఆ సమయంలో పాము బుసలు కొట్టడంతో ఆమె భయంతో గజగజా వణికిపోయింది. మూడు సార్లు ఇలా జరిగింది.
ఇందుకు సంబంధించిన వీడియోను స్కై న్యూస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని వేల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా జర్నలిస్టు పట్టుకున్న మైకుపై ఆ పాము కాటు వేసినంత పని చేసింది.
An Australian reporter screamed after a snake draped around her shoulders repeatedly struck at her microphone
