మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (07:52 IST)

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోను: బ్రెజిల్ అధ్య‌క్షుడు

కొవిడ్‌ వ్యాక్సిన్ వ‌స్తే, దాన్ని తాను తీసుకోవ‌డం లేద‌ని బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారో తెలిపారు. క‌రోనా వైర‌స్ టీకా కోసం జ‌రుగుతున్న ప్రోగ్రామ్‌ల‌ను అధ్య‌క్షుడు బొల్స‌నారో త‌ప్పుప‌ట్టారు.

బ్రెజిల్ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న అభిప్రాయాలు ఆ దేశ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం సాగుతున్నాయి.

వైర‌స్ సోకినా ఆయ‌న మాత్రం మ‌హ‌మ్మారితో ప్ర‌మాదం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. నేను మీకో విష‌యం చెబుతున్నాను, నేను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవ‌డంలేద‌ని, అది నా హ‌క్కు అని బొల్స‌నారో అన్నారు.

అమెరికా తర్వాత ప్రపంచలోనే అత్యధిక క‌రోనా మరణాలు చోటుచేసుకున్న రెండో దేశం బ్రెజిల్‌ అన్న విషయం తెలిసిందే. అయితే