Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమెరికా నుంచి భారత్‌కు కారులోనే వచ్చేశారు.. విమానం ఎక్కనేలేదు..

అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే

Written By selvi
Updated: శుక్రవారం, 15 జూన్ 2018 (09:41 IST)
అమెరికా నుంచి భారత్‌కు రావాలంటే.. పాస్‌పోర్ట్, వీసా సిద్ధం చేసుకోవాలి. అయితే అమెరికాలో నివసిస్తున్న భారతీయ జంట మాత్రం అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు విమానంలో ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా భారత్ వెళ్లేందుకు రోడ్డుమార్గం ఎంచుకున్నారు.


విమానంలో వెళ్లేదానికంటే.. థ్రిల్ కోసం రాజేష్ కపాడియా, దర్శన్ అనే భారత జంట.. సొంత వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో నిత్యావసర వస్తువులు సిలిండర్లు ఇలా అన్నీ సిద్ధం చేసుకుని హోం రన్‌ పేరుతో అమెరికా నుంచి యాత్రను ప్రారంభించారు. యాత్రలో ప్రతి కదలికలను తమ కుటుంబసభ్యులకు తెలిసేలా జీపీఎస్‌ సిస్టమ్‌ను వాహనానికి అనుసంధానం చేశారు. అంతే అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. 
 
ఇండియాకు చేరే క్రమంలో చైనా మిలట్రీ విభాగం వీరి వాహనానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 17వేల కిలోమీటర్లు చుట్టూ తిరిగి చివరికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ యాత్ర 61 రోజులు సాగిందని రాజేశ్‌, దర్శన్‌ల జంట వెల్లడించింది. 19 దేశాల్లో 37వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నట్లు ఆ జంట చెప్పుకొచ్చింది.

అన్నీ చూడండి

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

ప్రేమంటే కేవలం రొమాన్స్ కాదు : శోభిత ధూళిపాళ్ల

K. Raghavendra Rao: నా వైఫ్ మిస్సింగ్ నుంచి అరెరే వినవా.. సాంగ్ రిలీజ్ చేసిన కె.రాఘవేంద్రరావు

Pooja Hegde: శ్రీ శ్రీ చిత్రం నుంచి 36 ఏళ్ళ పూజా హెగ్డే పుట్టినరోజు పోస్టర్

Bellamkonda Sai : హైదవ చిత్రంతో ఉగ్రరూపధారిగా రాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments