గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

ఎయిర్ రేసింగ్‌లో ఢీకొన్న విమానాలు... ఇద్దరు పైలెట్ల మృతి

air racing
నెవాడోలోని రెనో ఎయిర్ రేసింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విషాదకర ఘటన జరిగింది. ఈ ఎయిర్ రేసింగ్ ముగింపు రోజున రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ రెండు విమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. 
 
ఇందులో ఇద్దరు పైలెట్లు ప్రాణాలు కోల్పోయారని ఎయిర్ రేసింగ్ అసోసియేషన్ తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఈ రెండు విమానాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో మరణించిన పైలెట్లు వివరాలు తెలియాల్సివుంది. 
 
రెనెలో నిర్వహించిన నేషనల్ చాంపియన్‌షిప్‌ ఎయిర్‌ రేస్ చివరి రోజు ఈ ఘటన సంబంధించిది. విమమానాలు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఢీకొన్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో మరెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తు