మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (19:04 IST)

అమెరికాలో సరికొత్త వైరస్.. "మెడ" వద్ద ఏర్పడుతుందట..

Vampire viruses
Vampire viruses
అమెరికాలో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. వాంపైర్ వైరస్‌లు మొట్టమొదటి సారి కనుగొనబడ్డాయి. అవి బ్యాక్టీరియా కణాల్లో చొచ్చుకుపోయి ప్రజలకు సోకినప్పుడు సహాయక వైరస్‌లుగా మారుతాయి. పందులలో కనుగొనబడిన ఇన్ఫ్లుఎంజా ఎ వైరస్ నమూనాలు కొత్త జాతులుగా ఉత్పత్తి చెందినప్పుడు ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సరికొత్త రకమైన వాంపైర్ వైరస్ ఆందోళనను కలిగిస్తోంది. ఈ వైరస్ "మెడ" వద్ద ఏర్పడినట్లు గుర్తించారు. ఈ వైరస్‌లను కనుగొనడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ని ఉపయోగించడం ద్వారా కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు.