#GoogleDoodle కరోనా జాగ్రత్తలు.. వీడియో
Google Doodle
ఈ సందర్భంగా గూగుల్ డూడుల్ ట్వీట్ చేసింది. మాస్కులు ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అని క్యాప్షన్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొంది. కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఇంకా వీడియోలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి, తరుచుగా చేతులను సబ్బుతో కడగాలి, ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలంటూ పేర్కొంది.
Masks are still important. Wear a mask and save lives.
— Google Doodles (@GoogleDoodles) April 6, 2021
As COVID-19 continues to impact communities around the world, help stop the spread by following these steps → https://t.co/yn3hm5iZ5Y#GoogleDoodle pic.twitter.com/rH7xyNLoDP
