శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (20:55 IST)

OPPO నుంచి ఒప్పో రెనో 10 సిరీస్.. ఫీచర్స్ ఇవే..

Oppo Reno 10 series
Oppo Reno 10 series
ప్రముఖ కంపెనీ OPPO మోస్ట్ ఎవైటెడ్ మోడల్ అయిన OPPO రెనో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో  ప్రవేశపెట్టాయి. Oppo భారతదేశంలోని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటి. 
 
Oppo భారతదేశంలో 5G టెక్నాలజీతో OPPO రెనో 10, OPPO రెనో 10 ప్రో అనే రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఇందులో 6.74 ఫుల్ HD AMOLED డిస్ ప్లేను కలిగివుంటుంది. 
 
ఈ OPPO రెనో 10 స్మార్ట్‌ఫోన్ ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే అనే రెండు రంగులలో లభిస్తుంది. జూలై 20న ధరను ప్రకటించనున్నట్లు సమాచారం.
 
120 Hz రిఫ్రెష్ రేట్
MediaTek డైమెన్సిటీ 7050 చిప్‌సెట్
64 MP + 32 MP + 8 MP ట్రిపుల్ ప్రైమరీ కెమెరా
32 ఎంపీ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
8 GB RAM
256 GB ఇంటర్నల్ మెమరీ
5000 mAh బ్యాటరీ, 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్.



OPPO రెనో 10 ప్రో గ్లోసీ పర్పుల్, సిల్వరీ గ్రే రంగులలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.39,999