గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (17:15 IST)

ఏ55 5జీ సామ్‌సంగ్‌లపై ధరెంతో తెలుసా? ధర రూ.25,999 నుంచే ప్రారంభం

Galaxy A55 5G
Galaxy A55 5G
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ త్వరలో ఏ55 5జీ సామ్‌సంగ్, ఏ55 5జీ సామ్‌సంగ్.. 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై ధరను ప్రకటించింది. గెలాక్సీ ఏ55 5జీ సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటిని అందజేస్తున్నాయి.
 
ప్రస్తుతం సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ అనే ఏఐ ఫీచర్‌తో వస్తాయి. పరిమిత వ్యవధి ఆఫర్ కింద, గెలాక్సీ ఏ55 5జీ సామ్‌సంగ్ ప్రారంభ ధర రూ.33,999 వద్ద అందుబాటులో ఉంటుంది.
 
Galaxy A55 5G, Galaxy A35 5G లు గొరిల్లా గ్లాస్ విక్టస్+, AI ద్వారా కెమెరా ఫీచర్లు, Samsung నాక్స్ వాల్ట్, నాలుగు OS అప్‌గ్రేడ్‌లు కలిగి ఉన్నాయి. 
 
ప్రముఖ బ్యాంకుల నుండి క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు Galaxy A55 5Gపై INR 6000, Galaxy A35 5Gలో INR 5000 ఆకర్షణీయమైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. దీంతో ఆరు నెలల వరకు EMIలను కూడా పొందవచ్చు.
 
Galaxy A55 5G, Galaxy A35 5G పరికరాలు Samsung.com ద్వారా Samsung స్టోర్‌లు, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. Galaxy A35 5G మూడు రంగులలో లభిస్తుంది. ఆసమ్ లిలక్, ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ వంటివి ఇందులో లభిస్తాయి. అయితే Galaxy A55 5G రెండు రంగులలో లభిస్తుంది. ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీలు లభ్యమవుతాయి.