బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:34 IST)

శామ్సంగ్ గ్యాలెక్సీ F62.. ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్, మై జియో స్టోర్సులో

Samsung Galaxy F62
రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్ ఆఫ్ లైన్ సంయుక్తంగా కొత్త శామ్సంగ్ గ్యాలెక్సీ F62ను లాంచ్ చేశాయి. ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్సులో కస్టమర్లు లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అనుభూతిని ఆస్వాదించి, కొనుగోలు చేయగలుగుతారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ వైడ్ నెట్ వర్క్ మొత్తం దేశమంతటా కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 అందుబాటులో ఉండేలా చేస్తుంది.  
 
కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 స్పెసిఫికేషన్స్
ఈ ఫోన్ ఇన్ట్యూటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు, ఫేస్ అన్లాక్ ఆప్షన్లతో కూడా ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు
అల్ట్రా వైడ్.. మేక్రో షూటింగ్ అందించే 64 MP రియర్ కెమేరా దీనికున్న అదనపు ప్రత్యేకత. 
 
రూ. 21,499/* లో లేదా 8 GB RAM కలిగిన ఫోన్ రూ. 23,499/- అందుబాటు ఉంది. అంతేకాకుండా.. ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల మీద రూ. 2,500/- ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI మీద రూ. 2,500/- వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్‌ను కొనుగోలు సమయంలో పొందచ్చు.