ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (13:34 IST)

భారత మార్కెట్లోకి Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G
Samsung Galaxy M34 5G
భారతదేశంలో శామ్‌సంగ్ సంస్థ సూపర్ బ్యాటరీతో కూడిన కొత్త బడ్జెట్-ధర Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 
 
భారతదేశంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్న శామ్‌సంగ్, హై-ఎండ్ ఫోన్‌ల నుండి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు అనేక రకాల ఫోన్‌లను పరిచయం చేస్తోంది.
 
ఆ విధంగా, అనేక ఫీచర్లతో కూడిన Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలో ప్రవేశపెట్టబడింది.
 
Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
Samsung Exynos 1280 చిప్‌సెట్
2.4 GHz ఆక్టా కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 13
6GB/8GB RAM + 6GB వర్చువల్ RAM
128 GB ఇంటర్నల్ మెమరీ
1TB వరకు విస్తరించదగిన మెమరీ స్లాట్
50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ కెమెరా
13 MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
6000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్
 
Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, ప్రిజం సిల్వర్ అనే రెండు రంగులలో లభిస్తుంది. Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB మోడల్ ధర రూ. 18,999, అలాగే 8GB + 128GB మోడల్ ధర రూ.20,999గా నిర్ణయించడం జరిగింది.