శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (16:12 IST)

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటి...

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న నోకియా.. ఇపుడు మళ్లీ మార్కెట్‌లోకి ఫోన్లను విడుదల చేయనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ గత కొద్ది రోజుల క్రితమే నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెల

ఒకప్పుడు మొబైల్ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న నోకియా.. ఇపుడు మళ్లీ మార్కెట్‌లోకి ఫోన్లను విడుదల చేయనుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ గత కొద్ది రోజుల క్రితమే నోకియా 3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక జూలై మొదటి వారంలో నోకియా 6 ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. 
 
* 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 
* 3 జీబీ ర్యామ్, 
* 32 జీబీ స్టోరేజ్, 
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
* ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 
* 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 
* 4జీ వీవోఎల్‌టీఈ, 
* బ్లూటూత్ 4.1, 
* యూఎస్‌బీ ఓటీజీ, 
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.
* ధర రూ.14,755/-