శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (12:31 IST)

Viral in USA... అదేమిటో తెలుసా?(video)

విపరీతమైన ట్రాఫిక్ జామ్... ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి. ప్రాణాపాయంలో వున్న వ్యక్తి అంబులెన్సులో. ఆసుపత్రికి చేరవేయడం ఎలా... ట్రాఫిక్ జామ్ లో ఇలాంటిది కుదురుతుందా. ప్రాణాలు పోవడం తప్ప వ

విపరీతమైన ట్రాఫిక్ జామ్... ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి. ప్రాణాపాయంలో వున్న వ్యక్తి అంబులెన్సులో. ఆసుపత్రికి చేరవేయడం ఎలా... ట్రాఫిక్ జామ్ లో ఇలాంటిది కుదురుతుందా. ప్రాణాలు పోవడం తప్ప వాహన రద్దీలో సదరు వ్యక్తి ప్రాణాలను రక్షించడం ఎంతమాత్రం సాధ్యం కాదు. కానీ ఎంత రద్దీ వున్నా చేరవలసిన గమ్యస్థానాలకు అనుకున్నంత వేగంతో వెళ్లగలమన్న ఆశ ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. చూడండి Viral USA వీడియోను....