బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (09:00 IST)

గుర్తు కోసమనీ పన్ను ఊడపీక్కొచ్చా...

తండ్రి : ఎందుకురా.. స్కూలు నుంచి వచ్చేటపుడు కూడా ఏడుస్తూ వస్తున్నావ్? కొడుకు : ఏడుపు మరింత బిగ్గరగా అరుస్తూ... మరే... మరే...

తండ్రి : ఎందుకురా.. స్కూలు నుంచి వచ్చేటపుడు కూడా ఏడుస్తూ వస్తున్నావ్? 
 
కొడుకు : ఏడుపు మరింత బిగ్గరగా అరుస్తూ... మరే... మరే... 
 
తండ్రి : ముందు ఆ ఏడుపు నాన్నా.. జరిగిందేదో చెప్పరా అంటూ కాస్త కఠువుగా కసిరాడు. 
 
కొడుకు : మరే.. మరే.. మా స్కూల్‌లో ఒక అబ్బాయి నన్ను కొట్టాడు నాన్నా. 
 
తండ్రి : అవునా... ఎందుకు కొట్టాడు. ఇపుడు ఆ అబ్బాయిని నువ్వు గుర్తుపట్టగలవా? 
 
కొడుకు : ఆఁ... అందుకే గుర్తు కోసమని వాడి పన్ను ఊడబెరుక్కుని తీసుకువచ్చా.. 
 
తండ్రి : ఆఁ అంటూ నోరెళ్లబెట్టాడు.