సోమవారం, 3 ఫిబ్రవరి 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
మనీల
Last Modified:
గురువారం, 24 అక్టోబరు 2019 (17:24 IST)
సంబంధిత వార్తలు
మోడల్‌తో ప్రేమాయణం.. బెంజ్ కార్లో చక్కర్లు... దానధర్మాలు... ఘరానా దొంగ లీలలు
జీవిత ఖైదీ అంటే..?
ఉభయచరానికి ఉదాహరణ..?
రేడియో కన్నా టీవీ గొప్పదా...?
గంటసేపు పట్టిందా...?
తెల్ల చొక్కాలు వేసుకున్నారా?
లంబు : దొంగలు తెల్ల చొక్కాలు వేసుకున్నారా? ఎవరు?
జంబు: రాజకీయ నాయకులు...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు
ఖమ్మం: షెల్ ఇండియా మద్దతుతో, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి స్మైల్ ఫౌండేషన్, ఖమ్మంలో NX కార్నర్ కార్నివాల్‌ను నిర్వహించింది. గ్రామీణ పాఠశాలల విద్యార్థులు తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను అందించాలనే లక్ష్యంతో ఈ కార్నివాల్‌ను రోజంతా నిర్వహించారు. డాక్టర్ పి. శ్రీజ, ఐఏఎస్, అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సోమశేఖర్ శర్మ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆర్థిక కష్టాలు పేరుతో భర్తకు మాయమాటలు చెప్పిన భార్య.. కట్టుకున్నోడి కిడ్నీని విక్రయించింది. తద్వారా వచ్చిన డబ్బుతో తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు ఇపుడు రాష్ట్రంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో సైతం కలకలం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోనుంచి దించే ప్లాన్‌లో భాగంగానే వీరంతా సమావేశమయ్యారా అనేది ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక అమానవీయ ఘటన జరిగింది. అద్దె ఇంటిలో ఉంటూ వచ్చిన యజమాన్ని అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకెళ్ళేందుకు యజమానులు అంగీకరించలేదు. దీంతో రాత్రంతా మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...
పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఇల్లాలు.. తన ప్రియుడుతో కలిసి భర్తను మట్టుబెట్టింది. చివరకు ఈ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించడంతో హత్యకు సంబంధం ఉన్నవారంతా జైలుపాలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే
ఓ జర్నలిస్టుపై హీరోయిన్ పూజా హెగ్డే మండిపడ్డారు. ఆమె నటించిన స్టార్ హీరోల గురించి పదేపదే ప్రశ్నలు సంధించాడు. ఇది పూజాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో జర్నలిస్టుపై ఆమె మండిపడ్డారు. అసలు నీ సమస్య ఏమిటి అంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీన్ని గమనించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు.
పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)
2025 హీరోయిన్ పూజా హెగ్డేకు బాగా కలిసొచ్చేలా వుంది. ఈ ఏడాది పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది.
సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ చిక్కుల్లో పడ్డారు. ముంబైలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సింగర్ ఉదిత్ నారాయణ్ అనుచిత ప్రవర్తించారు. దీంతో ఆయన ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టి ఉదిత్ నారాయణ అడ్డంగా బుక్కయ్యారు. మహిళా ప్రేక్షకులకు బుగ్గపై ముద్దులు.. లిప్ లాక్‌లు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆయనపై నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ షో గురించి ఓంకార్ మాట్లాడుతూ, వైల్డ్ ఫైర్ అని షోకు పేరు పెట్టినప్పుడు ఇంకా పుష్ప2 సినిమా రిలీజ్ కాలేదు. అంతకుముందే షో అనుకున్నప్పుడు పేరు పెట్టాం అన్నారు.
తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం
క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో 750 చిత్రాలకు పైగా నటించి మెప్పించి తనికెళ్ల భరణి ప్రస్తుతం ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ మీద సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకృష్ణ హ్యాండిల్ చేయనున్నారు.