జీవిత ఖైదీ అంటే..? Written By: మనీల Updated: Wed, 16 Oct 2019 (17:32 IST) google-news లంబు : జీవిత ఖైదీ అంటే ఎవడ్రా. జంబు : ఇంకెవరు.. సాఫీగా జరిగే జీవితాన్ని పెళ్లి పేరుతో సంసారం అనే ఖైదులో గడిపేవాడు.