ప్రియా... ప్రకృతి ఒడిలో.. పచ్చని తివాచీల నడుమ...

Last Modified శనివారం, 10 ఆగస్టు 2019 (22:04 IST)
ప్రియా...

ప్రకృతి ఒడిలో..

పచ్చని తివాచీల నడుమ

సెలయేటి తరగలతో

సవ్వడి చేసే జలపాతపు ధారలో

నీ నయగారపు వంపుల సొంపులురా... రమ్మని పిలిచే

నీ బాహువుల మధ్య

చిక్కిపోదామని ఆశ...

లేలేత అందాల మేనిపై

చల్లని జలపాతపు చినుకు కావాలని ఆశ...నీ అందాల అధారాలను తాకే

నీటి జల్లుగా మారాలని ఆశ...

అంతా... అత్యాశ... అని నీవు మాటిమాటికీ తెలిపినా...

అడుగకుండా ఉండలేను ఈ క్షణందీనిపై మరింత చదవండి :