మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 7 ఫిబ్రవరి 2019 (21:15 IST)

యువతిని చూస్తూ నడిరోడ్డుపై అసభ్యంగా కామాంధుడు... ఎక్కడ?

మహిళలు రోడ్డుపై ధైర్యంగా తిరిగే రోజులు వస్తే అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. నడిరోడ్డుపై మహిళపై లైంగిక వేధింపుల ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్నిరోజుల ముందు బస్సులో అమ్మాయిని చూస్తూ హ.ప్ర చేసుకున్న ఘటన మరువకముందే అలాంటి సంఘటన మరొకటి జరిగింది.
 
మహారాష్ట్రలోని బస్టాండుకు సమీపంలో 16 యేళ్ళ యువతి బస్సు కోసం నిలబడి ఉంది. 23 సంవత్సరాల యువకుడు ఆమెను చూసుకుంటూ పక్క నుండి వెళ్ళాడు. కొద్దిసేపు తరువాత పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడి హ.ప్ర చేశాడు. వాడి చేష్టలకు బిత్తరపోయిన అక్కడివారు దూరంగా వెళ్ళిపోయారు. కాగా ఆ కామాంధుడు కొద్ది దూరం నడిచి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు. సి.సి. ఫుటేజ్ ద్వారా ఆ యువకుడి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.