సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 19 ఆగస్టు 2017 (19:25 IST)

బాలుడిని అలా చేస్తే... 1, 2, 3, 4, 5... కసి కసి పళ్లు కొరుకుతూ(వీడియో)

హాయిగా ఆటలాడుకునే బాల్యం. కానీ నేటి చదువులు ఆ బాల్యానందాన్ని మింగేస్తున్నాయి. కర్కశంగా నాట్యం చేస్తున్నాయనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ. పట్టుమని నాలుగేళ్లు కూడా నిండని ఓ బాలుడితో అంకెలు చెప్పించేందుకు ఓ మహిళ పెడుతున్న హింస... దానికి ఆ బాలుడు కసిగా పళ్లు

హాయిగా ఆటలాడుకునే బాల్యం. కానీ నేటి చదువులు ఆ బాల్యానందాన్ని మింగేస్తున్నాయి. కర్కశంగా నాట్యం చేస్తున్నాయనేందుకు ఈ వీడియోనే ఉదాహరణ. పట్టుమని నాలుగేళ్లు కూడా నిండని ఓ బాలుడితో అంకెలు చెప్పించేందుకు ఓ మహిళ పెడుతున్న హింస... దానికి ఆ బాలుడు కసిగా పళ్లు కొరుకుతూ చెపుతున్న సమాధానం... చూడండి మీరే ఈ వీడియోలో...