గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (09:22 IST)

బీజేపీలో చేరనున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్

Jacqueline Fernandez, Kicha Sudeep
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కన్నడ మూవీ స్టార్స్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దర్శన్ తుగుదీపా కూడా బీజేపీలో చేరనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర నేతల సమక్షంలో వీరు పార్టీలో చేరబోతున్నారు. 
 
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఇతర నేతల సమక్షంలో వీరు పార్టీలో చేరబోతున్నారు.  మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 13న ఓట్లను లెక్కిస్తారు. 
 
51 సంవత్సరాల కిచ్చా సుదీప్ నాయక సామాజిక వర్గానికి చెందినవారు. దీనికి తోడు సుదీప్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.