సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (23:12 IST)

ప్లీజ్ యుద్ధం వద్దు, శాంతి ముద్దు: గురుకుల పాఠశాల విద్యార్థులు పెయింటింగ్స్

Photo- Girish Srivastav
యుద్ధం అనేది వాంఛనీయం కాదు. ఎందరో మనుషులను బలి తీసుకునే ఓ రాక్షస క్రీడ అది. ప్రస్తుత ఆధునిక సమాజంలో అది ఎంతమాత్రం ఆహ్వానించదగిన పరిణామం కానేకాదు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తల నేపధ్యంలో ప్రపంచమంతా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరగకూడదని కోరుకుంటున్నాయి.

Photo Girish Srivastav
ఈ నేపధ్యంలో ముంబైలోని లాల్‌బాగ్‌ గురుకుల పాఠశాలకు చెందిన కళాకారులు రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ముగిసి శాంతి నెలకొనలాని ఆకాంక్షిస్తూ చేసిన పెయింటింగ్‌కు తుది మెరుగులు దిద్దారు.