మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:07 IST)

హోటల్ గదిలో నటి శవమై కనిపించింది... ఏం జరిగింది?

ప్రముఖ బెంగాల్ నటి పాయల్ చక్రవర్తి బుధవారం సాయంత్రం ఓ హోటల్ గదిలో శవమై కనపించింది. మంగళవారం నాడు ఆమె హోటల్‌కి వచ్చినట్లు చెపుతున్నారు. ఆమె మృతికి కారణాలు ఏమిటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రముఖ బెంగాల్ నటి పాయల్ చక్రవర్తి బుధవారం సాయంత్రం ఓ హోటల్ గదిలో శవమై కనపించింది. మంగళవారం నాడు ఆమె హోటల్‌కి వచ్చినట్లు చెపుతున్నారు. ఆమె మృతికి కారణాలు ఏమిటా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 
కాగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ... తమ కుమార్తె గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో సతమతమవుతోందనీ, బహుశా ఆత్మహత్య చేసుకుని వుంటుదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. నటి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు.