భోజనంలో రసగుల్లా తక్కువ అయింది అని పెళ్లి క్యాన్సిల్!
— ChotaNews App (@ChotaNewsApp) December 6, 2025
బిహార్లోని బోధ్గయాలో వివాహ విందు రసగుల్లాల కారణంగా రణరంగమైంది. భోజనంలో రసగుల్లాలు తక్కువయ్యాయని వధువు కుటుంబం ఫిర్యాదు చేయడంతో, అది కాస్తా రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ప్లేట్లు,… pic.twitter.com/diR2bABYPm