అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు
Akhanda 2 cancled poster
ముందుగా బ్లాక్ చేసుకున్న సినిమా హాల్స్, ప్రివ్యూ షో లకు చాలా అయింది. సినిమా విడుదల కాకపోవడంతో దాదాపు పదకొండు కోట్ల నష్టం జరగిందని కనుక రిఫండ్ ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నారు. అదేవిదంగా ఆంధ్ర, తెలంగాణ పరిసరాల్లో కూడా ఇదే పర్తిస్థితి. అయితే వారు రాకుండా కాస్త ఆలోచించాలని ప్రముఖ నిర్మాత, ధియేటర్ ఓనర్ నట్టికుమార్ కోరుతున్నారు.
అఖండ 2 సినిమాకు మల్లి ప్రీమియర్ షో వేయాలంటే గవర్నమెంట్ ను అడగాలి. ఈ సారి ఇస్తారో లేదో తెలియదు. ఇప్పటికే ప్రీమియర్ షో కు టికెట్ కొన్నవారు వాటిని వారి దగ్గరే పెట్టుకోవాలని ధియేటర్ ఓనర్థ్ లు సూచించారు. కాగా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బేస్ చేసుకుని గత రాత్రి విడుదల అవుతుందని పలు చోట్ల ధియేటర్ కు ప్రేక్షకులు వెళ్లారు. వారిని ధియేటర్ యాజమానం తిరిగి పంపింది.
