మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:15 IST)

ప్రశాంతంగా ఉన్న నీటి కొలనులో పిడుగు పడితే.. (Video)

వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అయితే, ఈ పిడుగులు ఎక్కువగా చెట్లపైనపడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ద వస్తుంది. ఈ శబ్దాలకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా భయపడుతుంటారు.

వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతుంటాయి. అయితే, ఈ పిడుగులు ఎక్కువగా చెట్లపైనపడటం గమనిస్తాం. పిడుగు పడేటప్పుడు పెద్దశబ్ద వస్తుంది. ఈ శబ్దాలకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా భయపడుతుంటారు. 
 
ఈ పిడుగు ఆకాశములో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుత్‌పాతము. ఇంగ్లీషులో థండర్‌బోల్ట్ అని పిలుస్తారు. మేఘాలు ఢీ కొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్దాన్ని ఉరుము అని, ఉత్పన్నమైన విద్యుత్‌ను పిడుగు అని పిలుస్తారు. అయితే, పిడుగు పడిన చెట్టు లేదా మనిషి లేదా పూరిగుడిసె కాలిబూడిదైపోవాల్సిందే. 
 
అయితే, ఎలాంటి ప్రశాంతంగా కనిపించే నీటి కొలను లేదా డ్యామ్ లేదా చెరువులో పిడుగు పడితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఈ వీడియోను చూస్తే షాకవ్వాల్సిందే.