శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (19:32 IST)

పేపర్ బాయ్‌తో భార్య రాసలీలలు.. భర్త ఎలా పట్టుకున్నాడో తెలుసా?

వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భర్తకు తెలీయకుండా భార్య, భార్యకు తెలీయకుండా భర్త.. పక్కదారి పడుతున్నారు. పిల్లలు పుట్టినా కొందరు సిగ్గుమాలిన సంబంధాలకు అర్రులు చాస్తున్నారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరాలో ఓ వివాహేతర సంబంధం ఒకటి వెలుగులోకి వచ్చింది.

భర్త లేని సమయంలో మహిళ పేపర్ వేసే కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకొని, అడ్డంగా దొరికిపోయింది. ఆమె అక్రమ వ్యవహారం భర్తకు తెలిసిపోవడడంతో పెద్ద గొడవ జరిగిపోయింది.
 
వివరాల్లోకి వెళితే.. వడోదరకు చెందిన కామినికి ఐదేళ్ల క్రితం సోహన్ వివాహమైంది. ఐతే వారికి పిల్లలు పుట్టలేదు. భర్త వజ్రాల వ్యాపారి తరచూ సూరత్‌కు వెళ్లి వస్తుండేవాడు. అక్కడే నిత్యం మకం వేసేవాడు. దీంతో భార్యకు సమయం కేటాయించలేకపోయేవాడు ఫలితంగా తనకు తనకు పిల్లలు పుట్టలేదని భర్తతో తరుచు గొడవపడేది. ఈ క్రమంలో ఆమె పేపర్ బాయ్ కుర్రాడితో పరిచయం పెట్టుకుంది. 
 
తన భర్త వ్యాపారం పని మీద సూరత్ వెళ్లగానే అతడికి కామిని ఫోన్ చేసేది. వెంటనే అతడు ఆమె ఒడిలో వచ్చి వాలిపోయేవాడు. అతడికి మంచి మంచి కానుకలు ఇచ్చేది. ఇద్దరు బెడ్రూంలో దూరి రాసలీలల్లో మునిగి తేలేవారు. సోహన్ ఊరి నుంచి వచ్చే వరకూ రోజుల తరబడి ఇద్దరూ ఎంజాయ్ చేశారు.
 
అయితే సోహన్ కు తన భార్య ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. దీంతో ఆమెపై ఓ కన్నేసి ఉంచాడు. తాను ఇంట్లో లేని సమయంలో ఎవరెవరు వచ్చి పోతున్నారు అనేది గమనించాడు. సూరత్ వెళ్లడం కొన్ని రోజులు బ్రేక్ వేశాడు. 
 
అయితే భర్త ఇంట్లోనే ఉండటంతో కొన్నాళ్లు పేపర్ బాయ్‌తో కామిని కలవలేకపోయింది. ఇద్దరూ కలుసుకోలేకపోయారు. దీంతో భర్త ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇంటి నుంచి బయటకు బయలుదేరాడు. సాయంత్రం వస్తానని చెప్పాడు. భర్త సాయంత్రం వరకు ఇంటికి రానని చెప్పడంతో ఇదే అదనుగా కామిని పేపర్ బాయ్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. అయితే భర్త అరగంటకే ఇంటికి వచ్చాడు. 
 
డోర్ కొట్టకుండా నెమ్మదిగా బెడ్ రూమ్ దగ్గర కిటీకి నుంచి చూశాడు. అంతే షాక్ అయ్యాడు. తన భార్య, పేపర్ బాయ్ నగ్నంగా ఉన్నారు. ఇద్దరూ సెక్స్ చేస్తున్నారు. తన భార్యను మరో వ్యక్తితో చూసి అతను కోపంతో ఊగిపోయాడు. వెంటనే బయటి నుంచి తలుపులు వేసి బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లను పిలిచి వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.