సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మే 2024 (09:56 IST)

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు-ఎమర్జెన్సీ విండో ద్వారా..?

indigo flight
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేసి ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందికి దించారు. 
 
ప్రయాణికులు సురక్షితంగా దిగిన అనంతరం.. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టింది. విమానంలో ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు డిస్పోజల్ టీమ్ తనిఖీలు చేస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు.