మసాజ్ మాటును వ్యభిచారం... చెన్నై బ్యూటీపార్లర్‌లో విచ్చలవిడి శృంగారం
చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ వివరా
చెన్నై నగరంలో విచ్చలవిడి శృంగారం జరుగుతోంది. మసాజ్ మాటున ఇది యధేచ్చగా జరిగిపోతోంది. తాజాగా చెన్నై నగర పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ముగ్గురు బ్రోకర్లు, 12 మంది యువతులను అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
చెన్నై నగరంలోని డాక్టర్ అంబేద్కర్ రోడ్డు, కామరాజర్ కాలనీలోని 'బెల్ బ్లూ ఫ్యామిలీ స్పా, విరుగంబాక్కం ఆర్కాడ్‌లోని మోక్ష బ్యూటీ పార్లర్, 'మంగంబాక్కం కావేరి కాంప్లెక్స్‌లోని 'రియాన్ స్పా' కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ మూడు స్పా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 12 మంది వ్యభిచారం చేసే వారితో పాటు బ్రోకర్లను కూడ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మహిళలను మైలాపూర్‌లోని మహిళల సంరక్షణ కేంద్రాలకు తరలించారు పోలీసులు.