పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో
Pizza
భారత్‌లో ఇటీవల హోటళ్లలో నాణ్యత కొరవడింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ పలు హోటళ్లు, రెస్టారెంట్ల తీరు మారట్లేదు. హోటళ్లలో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. నాణ్యత లేని ఆహారం, ఆహారంలో బొద్దింకలు, జెర్రిలు చూసేవుంటాం. తాజాగా పిజ్జాలో పురుగులు కనిపించాయి.
పిజ్జాలో కీటకాలు
— BIG TV Breaking News (@bigtvtelugu) November 8, 2024
ఓ హోటల్‌లో పిజ్జా ఆర్డర్ చేసిన రోహన్ బర్మాన్ అనే యువకుడు
అతృతతో బాక్స్ ఓపెన్ చేసి తెరిచి చూడగా పిజ్జాలో కీటకాలు ప్రత్యక్షం
వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకుడు
మధ్యప్రదేశ్‌లోని షాహ్దోల్లో చోటు చేసుకున్న ఘటన #MadhyaPradesh #Pizza… pic.twitter.com/dJL5SIfaYY
