బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (11:56 IST)

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక!

ఐసీఐసీఐ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీ, ఏటీఎం ఇంట‌ర్‌ఛేంజ్‌, చెక్‌బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌తాయి.