సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (16:21 IST)

బాటిల్‌లో పెట్రోల్ నింపేది లేదన్న పాపానికి నాగుపామును..?

పెట్రోల్‌ బంక్‌లో ఓ వ్యక్తి బాటిల్‌లో పెట్రోల్ పోయలేదని ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోయలేదన్న కోపంతో బంక్ ఓనర్ రూంలో ఓ పామును వదిలిపెట్టాడు. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా కంగారుపడి పరుగులు తీసింది. 
 
ఈ ఘటన మంబై నగరానికి సమీపంలోని మల్కాపూర్ రోడ్ చౌదరీ పెట్రల్ బంక్‌లో చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి చేరడంతో అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.