శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:09 IST)

కేంద్రమంత్రి అమిత్ షాతో పుల్లెల గోపీచంద్ భేటీ

Pullela-Amit shah
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసారు. క్రీడలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. 

 
క్రీడలకు కేంద్ర ప్రభుత్వ సహకారంపై చర్చించామని గోపిచంద్ చెప్పారు. రాజకీయ అంశాలు చర్చించలేదని ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ కోచ్ గోపి చంద్ వెల్లడించారు.

 
క్రీడకారులకు వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై మంత్రివర్యులు అమిత్ షాతో చర్చించినట్లు గోపీచంద్ తెలిపారు.