మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2016 (16:52 IST)

సందీప్ కుమార్ సెక్స్ సీడీలు పంపిణీ.. పర్సనల్ సెక్రటరీ అరెస్టు

సెక్స్ స్కామ్‌లో చిక్కుకుని మంత్రిపదవిని పోగొట్టుకున్న ఆప్ నేత సందీప్ కుమార్‌ పర్సనల్ సెక్రటరీని పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ సిడీలను పంపిణీ చేసినందుకు గాను ఆయనన ఢఇల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

సెక్స్ స్కామ్‌లో చిక్కుకుని మంత్రిపదవిని పోగొట్టుకున్న ఆప్ నేత సందీప్ కుమార్‌ పర్సనల్ సెక్రటరీని పోలీసులు అరెస్టు చేశారు. సెక్స్ సిడీలను పంపిణీ చేసినందుకు గాను ఆయనన ఢఇల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసులో ఇప్పటికే సందీప్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. రేషన్ కార్డు కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళతో మంత్రిగారు రాసలీలలు కొనసాగించి అడ్డంగా బుక్కైన విషయం తెల్సిందే. 
 
తాజాగా ఆదివారం మాజీ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ సీడీని పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.