శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 మార్చి 2021 (12:21 IST)

నీలి చిత్రాలు చూస్తూ చిన్నారిపై బాలుడు అత్యాచారం...

మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలను చూస్తూ 13 ఏళ్ల బాలుడు రెండేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఈ దారుణం.
 
రేవతి బ్లాకులోని ఓ గ్రామంలో రెండేళ్ల చిన్నారి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఆడుకుంటూ పొరుగు ఇంటిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో 13 ఏళ్ల బాలుడు నీలి చిత్రాలు చూస్తూ వున్నాడు. చిన్నారి లోపలికి రాగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిని కస్టడీలోకి తీసుకున్నారు.