గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 జనవరి 2023 (18:26 IST)

స్కూటర్‌పై జంట రొమాన్స్.. మైనర్ అరెస్ట్

Lovers
Lovers
లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డుపై స్కూటర్‌పై వెళుతున్న జంట రొమాన్స్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఈ వీడియో నెటిజన్ల మధ్య కలకలం రేపుతోంది. మోటారు సైకిల్‌పై సంబంధించిన ఫుటేజీలో, హెల్మెట్ లేకుండా బిజీగా ఉన్న రహదారిపై స్కూటర్ నడుపుతున్న తన ఒడిలో కూర్చుని రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. 
 
ఇంకా ఈ వీడియోలో జంట ముద్దులు, కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వ్యాపించడంతో, ఘటనలో ప్రమేయం ఉన్న మైనర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు చర్యలు చేపట్టారు.