గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (16:55 IST)

#CauveryIssue, స్టాప్ స్టుపిడ్ రైటింగ్స్... తమిళులను కర్నాటక వాళ్లు కొట్టారా...? వీరూ ఫైర్

#CauveryIssue, కావేరీ ఇష్యూ ఇప్పుడు దేశంలో దావాలనంలా మారిపోయింది. సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కావేరీ సమస్యపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. వాహనాలు, హోటళ్ల పైన పరస్పరం దాడ

#CauveryIssue, కావేరీ ఇష్యూ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో దావానలంలా మారిపోయింది. సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కావేరీ సమస్యపై ఆందోళనలు చెలరేగుతున్నాయి. వాహనాలు, హోటళ్ల పైన పరస్పరం దాడులు జరుగుతున్నాయి. కాగా సున్నితమైన కావేరి సమస్యపై మీడియాలో రకరకాల వార్తలు రావడంపై ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. 
 
కర్నాటక, తమిళనాడుల్లో ఎక్కడైనా ఏ వ్యక్తి పైన దాడి చేసినా ఆ వీడియోలను పదేపదే చూపుతూ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ప్లీజ్ స్టాప్ దట్ వీడియోస్.
 
ఒక రాష్ట్రాన్ని కించపరుస్తూ చేసే వ్యాఖ్యలను దయచేసి పోస్ట్ చేయవద్దు. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో కానీ లేదా పేపర్లలో కానీ కన్నడిగులను కొడుతున్న తమిళులు లేదా తమిళులను కొడుతున్న కన్నడిగులు అనే వ్యాఖ్యలను పోస్ట్ చేయవద్దు.