శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (22:00 IST)

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు.. భార్య చెప్పుతో కొట్టింది..

Husband_wife fight
Husband_wife fight
సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియోలు వైరల్ అవుతున్నాయి. భార్యకు తెలియకుండా భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో తొలిభార్య అతనికి చుక్కలు చూపించింది. ఆ వీడియోలో ఓ యువకుడు తన రెండో భార్యతో కలిసి రోడ్డుపై నిల్చున్నాడు. 
 
ఇంతలో మొదటి భార్య వచ్చి అతడిని చెప్పుతో కొట్టింది  వెంటనే రెండో భార్య ముందుకు వచ్చి భర్తను వెనక్కుతోసింది. తన సవతితో గొడవకు దిగింది. ప్రకాష్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
ఈ ఘటన బీహార్‌‌లోని నలంద ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.