Daily Horoscope
✕

చెవి వెనుక భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

Updated: మంగళవారం, 20 నవంబరు 2018 (15:35 IST)
పుట్టుమచ్చలు అనగా అందం. కొందరైతే శరీరంలో పుట్టుమచ్చలు ఎక్కువగా ఉన్నాయని వాటి తొలగిస్తుంటారు. అలా చేసినప్పుడు కొన్ని రోజులపాటు అనారోగ్యాలతో సతమతమవుతుంటారు. దాంతో పలురకాల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవలసి వస్తుంది. అంతేకాకుండా వీటిని తొలగిస్తే దోషాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తున్నారు. మచ్చలోని ప్రాధాన్యతలు, విశిష్టతలు తెలుసుకుంటే ఇలాంటివి ఎప్పుడూ చేయాలనిపించదు. అవేంటో తెలుసుకుందాం..
     
చెవుల మీద మచ్చ ఉన్నచో వారు సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతి గలవారై ఉంటారు. మాట పలుకుబడితనం కలిగియుంటారు. విశేషమైన కీర్తీప్రతిష్టలు గలవాడు. వీరు చెవులకు భూషణములు లభిస్తాయి. అలానే కుడి చెవి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు ఆస్తిపరులై యుంటారు. చెవికి మధ్య భాగంలో మచ్చ ఉన్నచో వారు దైవభక్తి, పురాణపఠన భక్తి కలిగియుందురు. 
 
ఎడమ లేదా కుడి చెవి వెనుకభాగంలో మచ్చ ఉంటే.. వారు దీర్ఘ ఆయుష్షు గలవారు. అందరి ప్రసంసలు పొందుతారు. మంచి గుణవతియైన భార్యను పొందుతారు. వీరి ఇంట్లో ఎల్లప్పుడూ సిరిసంపదలు వెల్లువిరుస్తుంటాయని పురాణాలలో స్పష్టం చేశారు. అంతేకాకుండా పిత్రార్జిత ధన భూగృహములు కలవాడు. చెవి లోపలి భాగంలో మచ్చ ఉన్నచో, వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. కర్ణభూషణములు కలవారు. నిత్యం మంగళ వాద్యాలతో దేవతార్చనలు చేస్తుంటారు.   

అన్నీ చూడండి

కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా...మళ్లీ బీఆర్ఎస్ గూటికి కొండా ఖాయమా?

స్పెయిన్ రైలు ప్రమాదం.. 68కి పెరిగిన మృతుల సంఖ్య... వందమందికి గాయాలు

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కోటలో కాంగ్రెస్ జెండా రెపరెపలు

అర్నబ్ ఎఫెక్ట్- నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఏపీ స్థానిక సమరం : టీడీపూ కూటమి ప్రభంజనం ... పులివెందులలో క్లీన్‌స్విప్

అన్నీ చూడండి

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments