ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 23 ఏప్రియల్ 2022 (23:32 IST)

9వ సంఖ్య జాతకులు అంటే ఎవరు?

ఏ నెలలో అయినా సరే 9, 18, 27 తేదీలలో పుట్టినవారిని 9వ అంకె జాతకులని అంటారు. ఈ తేదీలలో పుట్టిన జాతకులను కుజగ్రహ వ్యక్తులని అంటారు. వీరు కురచలైన చేతులను, కాళ్లు కలిగి వుంటారు.

 
గాయాలతో శరీరం అస్వస్థతను కలిగి వుంటుంది. భూములు, ఖాళీ స్థలాలను ఆర్జిస్తారు. తూచినట్లు డబ్బు ఖర్చు చేస్తారు. 

 
శ్రమజీవనులు, సకాలములో కాక వీలయినప్పుడల్లా భోజన ఫలహారములు స్వీకరింతురు. రుణములిచ్చుట, పుచ్చుకొనుట ఈ రెండింటియందున ప్రవీణులుగా వుంటారు.