Daily Horoscope
✕

కార్తీకమాసం.. దీపదానం.. ఉసిరి, తులసీ పూజ చేస్తే?

Written By సెల్వి
Updated: బుధవారం, 26 అక్టోబరు 2022 (18:27 IST)
ఆయుర్వేదంలో ఉసిరి ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో ఈ అమృత వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక అద్భుతమైన ఔషధంగా, ఉసిరికాయకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. లక్ష్మి ఉసిరి చెట్టును శివుడు ,విష్ణువుల చిహ్నంగా పూజిస్తుందని నమ్ముతారు. 
 
కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం, పవిత్ర నది లేదా తులసి దగ్గర దీపాన్ని దానం చేయాలి. దీపదానం చేయడం వల్ల జీవితంలో సానుకూలత వస్తుంది. ఈ మాసంలో దీపదానం చేయాలి. 
 
జతగా రెండు మట్టి ప్రమిదలను ఇవ్వడం చేయాలి. దీపంలో పసుపు కుంకుమ వేసి కొంచెం నెయ్యి వేసి దానం ఇవ్వడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక మాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి నాడు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈ మాసం అంతా తులసిని పూజించడం వల్ల జీవితంలో శ్రేయస్సు లభిస్తుంది.

అన్నీ చూడండి

ఏపీవైపు దూసుకొస్తున్న అర్నబ్ తుపాను - విశాఖకు ఆగ్నేయంగా 220 కిమీ దూరంలో (Vedio)

సబ్-జైలు నుండి 16 మంది విచారణ ఖైదీలు ఎస్కేప్.. జైలు సిబ్బంది సస్పెండ్

అర్నబ్ తుపాను ఎఫెక్ట్ : 12 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే - రైళ్ల వివరాలు ఇవే..

సీఈసీకి వ్యతిరేకంగా పిటిషన్లు - కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

డిసెంబర్ 4 నుండి 6 వరకు తిరుపతిలో ప్రధాని, అమిత్ షా పర్యటన

అన్నీ చూడండి

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

తర్వాతి కథనం
Show comments