ఏ దానం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది?
దానం. ఒక్కో దానం వల్ల ఒక్కో ఫలితం వుంటుంది. అన్నదానం చేస్తే దరిద్రం పోతుంది. రుణ బాధలు తగ్గుతాయి. వస్త్రదానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. భూమి దానం చేసినవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
తేనెను దానం చేసినవారికి పుత్ర సంతానం కలుగుతుంది. ఉసిరి దానం చేసినవారికి ధనప్రాప్తి కలుగుతుంది. బియ్యం దానం చేసినట్లయితే సకల పాపాలు నిశించి సుఖ జీవనం ప్రాప్తిస్తుంది.