శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 30 ఆగస్టు 2018 (21:27 IST)

శభాష్ అమ్మాయిలు... ఆసియా క్రీడల్లో మరో స్వర్ణం...

ఆసియా క్రీడల్లో 12వ రోజు భారతదేశానికి మన క్రీడాకారులు ఏకంగా 5 పతకాలను సాధించిపెట్టారు. 4x400 మీటర్ల రిలే మహిళా విభాగంలో మన అమ్మాయిలు స్వర్ణ పతకాన్ని సాధించారు. మరోవైపు పురుషుల 1500మీటర్ల రిలే విభాగంలో జిన్సన్ జాన్సన్ స్వర్ణం సాధించాడు.

ఆసియా క్రీడలకు సంబంధించి ఆగస్టు 30 భారతదేశం మర్చిపోలేని రోజు. ఐదుగురు ఆటగాళ్లు 2 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలను సాధించారు.