శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (17:27 IST)

రియో ఒలింపిక్స్‌కు వస్తూ వస్తూ గర్భం తెచ్చుకుంది.. ఎలా గర్భం వచ్చిందో తెలుసా?

బ్రెజిల్‌లో రియో ఒలింపిక్స్ శుక్రవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్ మహోత్సవాల కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ గ్రామానికి చేరుక

బ్రెజిల్‌లో రియో ఒలింపిక్స్ శుక్రవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఒలింపిక్ మహోత్సవాల కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ గ్రామానికి చేరుకున్న క్రీడాకారులు ఏర్పాట్లపై ఫిర్యాదులు చేస్తున్నారు. శుభ్రత లేని టాయిలెట్లు, నీళ్ల కొలాయిల, బయటే కనిపిస్తున్న విద్యుత్ తీగలు వంటి వాటిపై ఫిర్యాదులు అందాయి. 
 
అయితే డేనిష్ స్విమ్మింగ్ క్రీడాకారిణి అల్విల్డా జాన్సన్ కొత్త ఫిర్యాదుతో తెరపైకి వచ్చింది. జూలై 12వ తేదీ రియోకు వచ్చిన అల్విల్డా, గత సోమవారం జరిగిన లేజర్ రేడియల్ వైద్య పరిశోధనలో గర్భంగా ఉన్నట్లు తేలింది. దీంతో షాక్ తిన్న ఆమె అసలు విషయం ఏంటని చెప్పుకొచ్చింది. అల్విల్డా జాన్సన్ గత 3 నెలల పాటు శ్రుంగారంలో పాల్గొనలేదని చెప్పింది. 
 
అయితే కలుషితమైన నీటిలో ఉన్న స్పెర్మ్ ద్వారానే  తనకు కడుపొచ్చిందని చెప్పింది. అలాగే తాను తొలి రోజు సముద్రంపై ప్రయాణిస్తుండగా ఆ నీటిపై కండోమ్‌లు, సూదులు నీటిపై తేలాయి. వీటిని చూసేందుకు అభ్యంతరకరంగా ఉన్నదని.. అదంతా చూస్తే తాను అనారోగ్యం బారిన పడుతానని అనుకున్నా. కానీ గర్భం వస్తుందనుకోలేదని వాపోయింది.